అన్వేషించండి
Warangal - Janagama: అర్చకుడికి ఆలయం కట్టి, అభిమానం చాటుకున్న గ్రామస్తులు | ABP Desam
Warangal - Janagama: దేవుళ్ళకు గుడి కట్టడం... రాజకీయ నాయకులకు విగ్రహాలు పెట్టడం చూశాం. ఇంకా అభిమానం పెరిగితే... సినీ నటులకు గుళ్లు కట్టి ఆరాధించడం కూడా కొన్ని చోట్ల చూశాం. కానీ దేవుడికి ధూప, దీప నైవేద్యాలు పెట్టి పూజ చేసే పూజారికి గుడి కట్టారు.
వ్యూ మోర్




















