అన్వేషించండి
వనాల నుంచి గద్దెలపైకి వెళ్లనున్న సమ్మక్క
Medaram Jatharaలో రెండో రోజులో భాగంగా ఇవాళ Sammakkaను గద్దెపైకి తీసుకురానున్నారు. సమ్మక్కను చూసేందుకు ఇప్పటికే భక్తులు పెద్ద ఎత్తున మేడారానికి చేరుకున్నారు. ప్రజలకు Problems రాకుండా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని ప్రతి చోటు నుంచి మేడారానికి Special Buses ఏర్పాటు చేశారు. Hanmakondaలో మేడారం బస్సుల కోసం స్పెషల్ Bus Stopను పెట్టారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆధ్యాత్మికం
పాలిటిక్స్
అమరావతి
సినిమా





















