Telangana లోని Nalgonda జిల్లాలోని పెద్దవూర మండలం Tungaturthi సమీపంలో ఓ Trainee Helicopter Crash అయింది. దట్టమైన మంటలు చూసిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ, వైద్య సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘోర ప్రమాదంలో పైలట్, ట్రైనీ పైలట్ మరణించారు.
Bandi Sanjay Comments Karimnagar Ektha Yatra:మదర్సాలను నిషేధిస్తాం..హిందూ రిజర్వేషన్లు తెస్తాం
Minister Puvvada Ajay Comments: పొరుగు రాష్ట్రాల సీఎంలు అంటూ మంత్రి పువ్వాడ పరోక్ష వ్యాఖ్యలు
MP Vaddiraju Ravichandra Interview: కాపులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు! | ABP Desam
GHMC 5 Rupees Meal లో ఏముంటాయ్? | Annapurna Canteen| Hyderabad| ABP Desam
Minister KTR Day 2 Davos:సద్గురుతో కలిసి సేవ్ సాయిల్ పై మాట్లాడిన కేటీఆర్|ABP Desam
Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
Thyroid: హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్నారా? ఈ ఆహారాలను దూరంగా పెట్టాల్సిందే
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు