అన్వేషించండి
Tiger Fear in Jayashankar Bhupalpally : ముకునూరు, కిష్టాపురం అటవీప్రాంతంలో పులి | DNN | ABP Desam
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఓ ఎద్దుపై దాడి చేసి పులి చంపేసినట్లు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమచారం అందించారు. ముకునూరు, కిష్టాపురం అటవీ ప్రాంతంలో పులి కదలికలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గతంలోనూ ఇదే తరహాలో అటవీ ప్రాంతం నుంచి పులి బయటకు వచ్చిందంటున్న స్థానికులు...అప్పుడు కూడా ఇలానే మూగజీవాలపై దాడి చేసిందని అంటున్నారు.
తెలంగాణ
GHMC Rides on Chicken Shops | కుళ్లిన చికెన్ అమ్మేస్తున్న దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారుల దాడులు | ABP Desam
AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
వ్యూ మోర్
























