అన్వేషించండి
Secunderabad Fire Accident : సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ స్కూటర్ షో రూంలో ఫైర్ | DNN | ABP Desam
సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్యాటరీ షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షోరూం పైన లాడ్జి ఉండడంతో అందులో పెద్ద సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఆరుగురు చనిపోయినట్లు CP CV Anandh ప్రకటించారు.
తెలంగాణ
![Adilabad Bala Yesu Festival | క్రిస్మస్ కన్నా ఘనంగా చేసుకునే బాల యేసు పండుగ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/18/a605f961c665042c6a303e2ec2b8f3481739888601381310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
Adilabad Bala Yesu Festival | క్రిస్మస్ కన్నా ఘనంగా చేసుకునే బాల యేసు పండుగ | ABP Desam
![MLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/16/10ee9fe08edac2609b493e22446a3c731739719692845310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
MLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam
![Caste Census Re Survey in Telangana | ఫిబ్రవరి 16నుంచి తెలంగాణలో కుల గణనకు మరో అవకాశం | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/14/b7012449f92a4f8e92dfa6baee8d12481739548633901310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
Caste Census Re Survey in Telangana | ఫిబ్రవరి 16నుంచి తెలంగాణలో కుల గణనకు మరో అవకాశం | ABP Desam
![Br Shafi Interview on Radha Manohar Das | నాది ఇండియన్ DNA..మనందరి బ్రీడ్ ఒకటే | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/12/402e8b4b9b6e61b4ac70dbeb7e3df0181739376687708310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
Br Shafi Interview on Radha Manohar Das | నాది ఇండియన్ DNA..మనందరి బ్రీడ్ ఒకటే | ABP Desam
![Toyaguda Villagers Meet After 40 Years | నాలుగు దశాబ్దాల నాటి జ్ఞాపకాల ఊరిలో | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/11/983f773eadf5db569af3819a09e7b6e11739297245650310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
Toyaguda Villagers Meet After 40 Years | నాలుగు దశాబ్దాల నాటి జ్ఞాపకాల ఊరిలో | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion