అన్వేషించండి
Advertisement
Orders on BSD DAV School : ఆ పాఠశాలపై చర్యలకు విద్యాశాఖ ఆదేశాలు | ABP Desam
బంజారాహిల్స్ BSD DAV స్కూల్ లైసెన్స్ రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయంపై స్పందించారు. పాఠాశాలలో చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపింది. పాఠశాలలో చదువుతున్న మిగిలిన పిల్లల చదువులకు ఇబ్బంది కలగకుండా వారిని సమీప పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.
తెలంగాణ
కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆటో
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion