తెలంగాణలో దళిత బంధు పథకం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతోంది. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్ గా హుజూరాబాద్ ను ఎంపిక చేసింది. అయితే ఈ పథకం కేవలం హుజూరాబాద్ వరకేనా? అని ప్రశ్నలు వస్తున్నాయి. మరోవైపు ఈ స్కీం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారనుందా? అనిపిస్తోంది. మా ఎమ్మెల్యే రిజైన్ చేయాలంటూ ఫ్లెక్సీలు పెట్టుకునే స్థాయికి వెళ్లింది. మిగతా నియోజకవర్గాల పరిస్థితేంటని విపక్షాలు గట్టిగానే ప్రశ్నిస్తున్నాయి.
Ambulance Stuck in Mulugu Mud Road : బురద రోడ్డులో కూరుకుపోయిన 108 వాహనం..శిశువు మృతి | ABP Desam
Minister Sridhar Babu Cabinet Decisions : కేసీఆర్ పాలన తర్వాత తెలంగాణ ఆర్థిక స్థితిపై వైట్ పేపర్
Free Bus for Women in Telangana : సోనియా బర్త్ డే సందర్భంగా రెండు గ్యారెంటీల అమలు |ABP Desam
Public Reaction on CM Revanth Reddy : సీఎంగా రేవంత్ రెడ్డి..పబ్లిక్ ఏమంటున్నారంటే ! | ABP Desam
Public Reaction on Pragathi Bhavan Gates : ప్రగతి భవన్ పై పబ్లిక్ తీవ్ర ఆగ్రహం | ABP Desam
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
/body>