అన్వేషించండి
కామారెడ్డి పట్టణంలో దొంగ ను పట్టించిన మహిళ
కిరాణా షాప్ నిర్వహించే ఓ మహిళ కళ్ళల్లో కారం చల్లి ఆమె మెడలోని మంగళసూత్రాన్ని అపహరించుకుని వెళ్లే ప్రయత్నం చేయగా అక్కడికి వచ్చిన మరో మహిళ ధైర్యం చేసి అతడిని అడ్డుకోవడంతో స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది.కిరాణా కొట్టులో ఎదో కొనుక్కోటానికి వచ్చినట్టు వచ్చి మహిళ కళ్ళలో కారం చల్లి మంగళసూత్రాన్నిలాగేసాడు, అదేసమయం లో అక్కడకు వచ్చిన మరో మహిళ అదే కారం దొంగ కళ్ళల్లో కొట్టి అందరిని పిలిచింది.స్థానికులు అక్కడికి చేరుకొని దొంగకు దేహశుద్ది చేసారు.
వ్యూ మోర్





















