అన్వేషించండి
MP Soyam Bapurao : కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు | ABP Desam
CM KCR నియంతలా వ్యవహరిస్తూ విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేశాలని BJP MP సోయంబాపూరావు అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై మాట్లాడిన ఎంపీ...తనను వెళ్లనివ్వకుండా పోలీసులతో అడ్డుకోవటం దారుణమన్నారు. విద్యార్థుల సమస్యలను తీర్చలేని మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని బాపూరావు డిమాండ్ చేశారు.
వ్యూ మోర్





















