అన్వేషించండి
Nizamabad Double Bedroom Houses: నిజామాబాద్ జిల్లా బస్వాపూర్ లో లబ్దిదారుల ఆగ్రహం| ABP Desam
Nizamabad District కోటగిరి మండలం BaswaPur గ్రామం లో లబ్దిదారులు Double Bedroom Houses స్వాధీనం చేసుకున్నారు. ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం ఇవ్వటం లేదని తాళాలను రాళ్లతో పగుల గొట్టి 50 లబ్దిదారుల కుటుంబాలను డబుల్ బెడ్ రూం ఇళ్లను స్వాధీనం చేసుకున్నాయి.
తెలంగాణ
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















