అన్వేషించండి
Basara Students Fire on Sabitha Indra Reddy: డిమాండ్లు పరిష్కరించేవరకు తగ్గేదే లే అంటున్న బాసర విద్యార్థులు | ABP Desam
బాసర ట్రిపుల్ ఐటీలో మూడో రోజూ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించేవరకు నిరసనలు విరమించేది లేదని తేల్చిచెప్తున్నారు. తమ సమస్యలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. డిమాండ్లు సిల్లీగా ఉన్నాయనడం సరైనది కాదన్నారు. సీఎం కేసీఆర్ వచ్చేదాకా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ గేట్ వద్ద విద్యార్థులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న రాజకీయ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిజామాబాద్
ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
WTC Final Aus VS SA | నేటి నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్
Dharmapuri Arvind Interview | తెలంగాణలో 12 సీట్లు గెలుస్తున్నాం.. రాసి పెట్టుకోండి..! | ABP Desam
Telangana Elections 2023 | Kalvakuntla Kavitha Comments on Congress |కరెంట్ కావాల్నా..? ఆగం చేసే కాంగ్రెస్ కావాల్నా..? | ABP
Nizamabad Bodhan Rowdy Sheeter Attack Police: Drunk and Drive తనిఖీల్లో వీరంగం | ABP Desam
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















