అన్వేషించండి
Rasamai Horse: బెంగుళూరులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీల రిసార్ట్ లో రసమయి హార్స్ రైడ్
బెంగళూరులో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నిర్వహిస్తున్న క్యాంపు దగ్గర మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సరదగా గడిపారు. గుర్రమెక్కి హాయిగా షికారు చేశారు. క్యాంపును పర్యవేక్షిస్తున్న మానకొండూరు ఎమ్మెల్యే విశ్రాంతి దొరకటంతో గుర్రం తీసుకుని స్వారీ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
విశాఖపట్నం
హైదరాబాద్
ప్రపంచం





















