అన్వేషించండి
MLA Seetakka Visits Fire Accident Victims: బాధిత కుటుంబాలకు సొంతిళ్లు ఉండాలి | ABP Desam
ములుగు జిల్లాలో అగ్నిప్రమాదం జరిగిన శనీకుంట గ్రామంలో ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఇప్పుడు ఈ బాధితులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించి రూ. 50 వేల ఆర్థిక సహాయంతో పాటు 11 క్వింటాళ్ల బియ్యాన్ని అందజేశారు.
తెలంగాణ
Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam
Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
ఆటో
ఇండియా
సినిమా





















