అన్వేషించండి
Advertisement
అక్కడ భూమి నుంచి బయటకు వచ్చే నీరు వేడిగా ఉంటుందట.. ఎందుకో తెలుసా?
అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం. అక్కడ మోటార్లు లేవు , విద్యుత్ కనెక్షన్ కూడా లేదు. కానీ అక్కడి ప్రజలకి మాత్రం భూగర్భం నుండి వేడి నీటి సరఫరా ఉంది. సాధారణంగా ఎక్కడైనా భూగర్భ నీరు చల్లగా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం గంగ వేడి నీటి రూపంలో ఊబికివస్తుంది . గోదావరి పరివాహక ప్రాంతమైన ఈ గ్రామాల్లో 25 ఏళ్ల క్రితం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఇక్కడ డ్రిల్లింగ్ చేయగా వేడి నీటి ఊటలు బయటపడ్డాయి. ఈ నీరు 100 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే అధికంగా ఉండటం విశేషం. ఈ గ్రామంలో సాధారణంగా 100 నుంచి 200 అడుగులలోపు సాధారణ నీరు వస్తుంది అని.. బొగ్గు నిక్షేపాల కోసం జియోలాజికల్ అధికారులు 1000 నుంచి 1200 అడుగుల వరకు డ్రిల్లింగ్ చేయడం తో వేడి నీరు వస్తుంది అని చెప్పారు . ఈ ప్రాంతం లో వచ్చే వేడి నీటి ఊటలను చూసేందుకు జనాలు తరలివస్తున్నారు.
తెలంగాణ
KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP Desam
Allu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP Desam
Charlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam
Traffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP Desam
KTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తిరుపతి
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion