అన్వేషించండి
Advertisement
Man Mistakes Acid For Water: నిజామాబాద్ నగరంలో నీళ్లు అడిగితే యాసిడ్ ఇచ్చిన సేల్స్ మ్యాన్| ABP Desam
Nizamabad నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 29న పెళ్లి ఉండటంతో కామారెడ్డి జిల్లాకు చెందిన విజయ్ కుమార్ కుటుంబం షాపింగ్ కు వచ్చారు. దాహంగా ఉంటే నీళ్లు అడిగితే, అక్కడ ఓ సేల్స్ మాన్ యాసిడ్ ఇచ్చారు. దాన్నే ఆ కస్టమర్, సేల్స్ మ్యాన్ కూడా నీళ్లు అనుకుని తాగేశారు. ఇద్దరూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబీకులు కన్నీటిపర్యంతమవుతూ జరిగిన ఘటన వివరించారు.
తెలంగాణ
Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ఇండియా
కర్నూలు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion