అన్వేషించండి
Huzurabad ByElections: ఓటేసేందుకు తరలిన హుజురాబాద్ ప్రజలు
హుజురాబాద్ లో ఉపఎన్నిక పోలింగ్ కు ఓటర్లు ఉత్సాహంగా తరలివస్తున్నారు. గతంలో పోలిస్తే ఈ సారి ఎక్కువ మంది ఓటు వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ప్రజలందరూ ఓ రోజును ఓటు వేసేందుకు కేటాయించారని పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరిన ప్రజలను చూస్తే అర్థమవుతోంది. ఈ సారి కొత్తగా పదివేల మంది వరకూ మహిళలు, యువత ఓటర్ల జాబితాలో చేరారు. దీంత ఈ సారి ఫలితాలపై యువత, మహిళా ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్





















