అన్వేషించండి
Telangana: తెలంగాణలో మళ్లీ పాదయాత్రల సీజన్ స్టార్ట్ అయింది.. చేస్తున్న యాత్రలు ఎవరి కోసం.. ఎందుకోసం
ఎన్నికలు ఇంకా రెండేళ్లకుపైగానే టైం ఉంది. కానీ తెలంగాణలో మాత్రం ఆ హీట్ స్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది. అప్పుడే లీడర్లు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు రెడీ అయిపోయారు. పాదయాత్ర చేస్తే ఈజీగా అధికారానికి దగ్గరైపోవచ్చని టాక్ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది ప్రూవ్ అయింది. కానీ తెలంగాణలో ఎలాంటి ఫలితాలిస్తుందో చూడాలి. ప్రజల కోసమే యాత్రలు అంటున్న లీడర్ల మదిలో ఉన్నది మాత్రం పదవీ కాంక్షే. ఇది అందరు ఒప్పుకోక తప్పని సత్యం. ఇంతకీ పాదయాత్ర ఎవరికి లాభం.. ప్రజలకు ఒరిగేదేమిటి?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
పర్సనల్ ఫైనాన్స్





















