అన్వేషించండి
Muslim Youth Helps During Ganesh Nimajjanam: సమయానికి స్పందించిన ముస్లిం యువత
ఈ ఏడాది వినాయక చవితి వేడుకల సందర్భంగా మతసామరస్యానికి ఉదాహరణగా నిలిచే ఎన్నో ఘటనలు చూశాం. అలాంటిదే ఇది కూడా. యూసఫ్ గూడలో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం కోసం డీసీఎంలో స్థానిక యువత ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఆ దారిలోనే ఒక్కసారిగా విగ్రహం కిందపడిపోయింది. డీసీఎంలో నుంచి నేల మీదకు పడిపోతుందేమో అన్నంతగా ఒరిగిపోయింది. వ్యాన్ లో వారంతా కేకలు వేయటంతో అక్కడే ఉన్న ఫహీమ్, జాఫర్ మరికొందరు.... సమయానికి స్పందించి విగ్రహం కింద పడకుండా పట్టుకుని మళ్లీ దాన్ని వ్యాన్ లో సరైన పొజిషన్ లో నిలబెట్టారు. ఈ వీడియోను కమిషనర్ సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు.
వ్యూ మోర్





















