అన్వేషించండి
Hyderabad Rains : హైదరాబాద్ లో ఏకధాటిగా కురుస్తున్న వర్షం | DNN | ABP Desam
హైదరాబాద్ లో జోరుగా వర్షం కురుస్తోంది. దాదాపు నాలుగు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి డ్రైనేజ్ లు పొంగిపొర్లుతున్నాయి. రోడ్ల పైకి నీరు చేరుకోవటంతో వాహనాదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
తెలంగాణ
సినిమా





















