అన్వేషించండి
Hyderabad Old City Bahadurpura Building: పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల భవనం
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బహదుర్ పురలో ఓ నాలుగంతస్తుల భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ ఘటన జరిగింది. రెండంతస్తుల నిర్మాణానికే అనుమతులు తీసుకుని.... యజమాని నాలుగు అంతస్తులు నిర్మించాడు. భవనం కింది భాగంలో పగుళ్లు వచ్చాయి. చుట్టుపక్కలవారిని అధికారులు ఖాళీ చేయించారు. యజమానిపై కేసు నమోదు చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
తెలంగాణ
ప్రపంచం





















