అన్వేషించండి
Hemant Soren Meets CM KCR: దేశ రాజకీయాల కోసమే చర్చించారా? | Jharkhand CM | ABP Desam
తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ గురువారం భేటీ అయ్యారు. నిన్న ఉదయం హైదరాబాద్ చేరుకున్న సొరేన్.. కుటుంబసభ్యులతో కలిసి వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్ వచ్చారు. దేశ రాజకీయాలతో కేంద్ర ప్రభుత్వ వైఖరి సహా సమకాలీన అంశాలపై చర్చించారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని టీఆర్ ఎస్ ప్లీనరీ ప్రకటించాక ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
వ్యూ మోర్





















