అన్వేషించండి
Old City Issue: ప్రాణభయంతో విధులు నిర్వహిస్తున్నాము| Electricity Bill|ABP Desam
ఇటీవల పాతబస్తీలోని కార్వాన్ విద్యుత్ కార్యాలయంలో సబ్ ఇంజనీర్ పై దాడి జరిగింది. విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ ను కాళ్లతో ఛాతీపై తన్నుతూ ,విచక్షణారహితంగా దాడికి దిగారు. దాడి వీడియో తీవ్ర దుమారం రేపింది. దాడి తరువాత మొదటిసారి ABPదేశంతో Exclusive గా మాట్లడారు బాధితుడు విజయ్ కుమార్. ఆ రోజు ఏం జరిగింది.? ఎందుకు దాడి చేశారు..? Hyderabad పాతబస్తీ ప్రాంతంలో కొందరు విద్యుత్ బిల్లులు కట్టమంటే దాడికి దిగుతారా..? పూర్తి వివరాలు ABP దేశంతో పంచుకున్నారు బాధితుడు విజయ్ కుమార్..
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం





















