అన్వేషించండి
Raksha Bandhan: చంద్రబాబుకు రాఖీ కట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. పార్టీ వేరైనా ఈ బంధం విడిపోనిదని కామెంట్
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క... టీడీపీ అధినేత చంద్రబాబుకు రాఖీ కట్టారు. ఆమెతోపాటు మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత కూడా చంద్రబాబుకు రాఖీ కట్టారు. ఆయనకు స్వీట్ తినిపించారు. అనంతరం చంద్రబాబు కాళ్లకు ముగ్గురూ నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడే ఉన్న లోకేశ్ కుమారుడు దేవాన్ష్‌కి కూడా ముగ్గురు రాఖీ కట్టారు.
వ్యూ మోర్





















