అన్వేషించండి
Bonalu 2021: తెలంగాణలో సందడిగా బోనాల జాతర... అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
ఆషాడ బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో సందడి వాతావరణం కనిపిస్తోంది. పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు కాడా సర్పించార.
ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల్లో భాగంగా పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం





















