అన్వేషించండి
Advertisement
HMDA Director Balakrishna ACB Case : 300కోట్లు..ఖరీదైన విల్లాలు..బాలకృష్ణ కేసు కోసం ఈడీ..! | ABP
అవినీతి కేసులో అరెస్టైన HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా తవ్విన కొద్దీ బహిర్గతమవుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆదాయానికి మించిన ఆస్తుల విలువ సుమారు రూ.13 కోట్లు కాగా.. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ.300 కోట్లకు పైనే ఉంటుందని అవినీతి నిరోధకశాఖ అంచనా వేస్తోంది. అసలు ఇంత ఆస్తిని ఆయన ఎలా సంపాదించారు.ఈ కేసు పూర్తి వివరాలు ఈ వీడియోలో.
తెలంగాణ
వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
నిజామాబాద్
ఎలక్షన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement