అన్వేషించండి
BJP MLAs Arrest in Telangana: అసెంబ్లీ ఎదుట ఆందోళన చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఈటల అరెస్ట్| ABP Desam
Telangana Assembly నుంచి Suspend చేయటంపై BJP Mla లు ఆగ్రహం వ్యక్తం చేశారు. BJP MLA లు Eetala Rajendar, RajaSingh, RaghunandhanRao లు గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులు అర్పించారు. తర్వాత అసెంబ్లీ ఎదుట బైఠాయించి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
తెలంగాణ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















