News
News
X

Actor Nitin Meets JP Nadda : బీజేపీ జాతీయ అధ్యక్షుడితో హీరో నితిన్ భేటీ | ABP Desam

By : ABP Desam | Updated : 27 Aug 2022 11:58 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

Hero Nitin BJP జాతీయ అధ్యక్షుడు JP Nadda ను కలిశారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో ఈ ఇద్దరి భేటీ జరిగింది. నితిన్ తో పాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ కూడా ఉన్నారు. గత ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా - జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య భేటీ జరగగా..ఇప్పుడు జేపీ నడ్డాను నితిన్ ను కలవటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. కేవలం మర్యాదపూర్వక భేటీ గానే పార్టీ క్యాడర్ చెబుతున్నా...రాజకీయ అంశాలు, పొలిటికల్ సపోర్ట్ మీటింగ్ అజెండాలో ఉందనే సమాచారం అందుతోంది.

సంబంధిత వీడియోలు

Minister Srinivas Goud : మహబూబ్ నగర్ జెడ్పీ స్కూల్ దసరా వేడుకల్లో దౌర్జన్యం | ABP Desam

Eetala Rajendar on BRS : తెలంగాణ ఉద్యమపార్టీని కేసీఆర్ నాశనం చేశారన్న ఈటల | DNN | ABP Desam

TRS Name Changed To BRS: పార్టీ పేరు మారుస్తూ చేసిన తీర్మానానికి టీఆర్ఎస్ కార్యవర్గం ఏకగ్రీవ ఆమోదం

Telangana Bhavan | CM KCR: National Party హడావిడి.. తెలంగాణ భవన్ దగ్గర ఫ్యాన్స్

CM KCR At Pragathi Bhavan: కర్ణాటక, తమిళనాడు నాయకులకు కేసీఆర్ ఆతిథ్యం

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!

Weather Latest Update: నేడు ఈ జిల్లాలకు వర్షం ఎలర్ట్! ఈ రెండ్రోజులు దంచికొట్టనున్న వానలు

Bigg Boss 6 Telugu Episode 32: సూర్య అంటే ఇష్టం, తన క్రష్ అని చెప్పేసిన ఇనయా, మరి సూర్యకు?