అన్వేషించండి

T20 Worldcup 2024 Group D Preview | టీ20 వరల్డ్ కప్ గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, శ్రీలంక

టీ20 ప్రపంచకప్‌లో ‘డి’ కాస్త డేంజరస్ గ్రూపర్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌‌ల మధ్య టాప్-2 కోసం పోటీ జరిగేలా ఉన్నట్లు కనిపించినా... నెదర్లాండ్స్, నేపాల్ జట్లను పసి కూనలు అనుకోలేం. 2014 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌కు సైతం షాకిచ్చిన చరిత్ర నెదర్లాండ్స్‌కు ఉంది. ఈ గ్రూప్‌లో ఉన్న టీమ్స్ ఏంటి? వాటి బలాలేంటి?

 

ప్రపంచకప్‌‌ల్లో దక్షిణాఫ్రికా పేరు చెప్పగానే దురదృష్టమే గుర్తొస్తుంది. కచ్చితంగా గెలిచే పరిస్థితుల్లో కూడా బోల్తా పడ్డ సందర్భాలు లెక్కలేనన్ని. టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా రికార్డు కూడా ఏమంత గొప్పగా లేదు. 2009 టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌ చేరడమే ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా జట్టు అత్యుత్తమ ప్రదర్శన. మార్‌క్రమ్‌ సారథ్యంలోని  దక్షిణాఫ్రికా ప్రస్తుతం గ్రూప్‌-డిలో బలమైన జట్టు. చూడటానికి మాత్రం టీమ్ నిండా స్టార్లే కనిపిస్తున్నారు. బ్యాటింగ్‌లో సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ కంట్రోల్ చేయగల మిల్లర్, క్లాసెన్‌‌లతో పాటు బంతితో చెలరేగే కగిసో రబడ, ఆన్రిచ్ నోకియా పెద్ద బలం. ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్, మిడిలార్డర్‌ బ్యాటర్‌ స్టబ్స్‌ మంచి ఫాంలో ఉన్నారు. స్టబ్స్ హిట్టింగ్ ఏ లెవల్‌లో ఉందో ఇప్పటికే ఐపీఎల్‌లో చూశాం.  ఎక్స్‌పీరియన్స్‌డ్ బ్యాటర్లు మార్‌క్రమ్, డికాక్‌ ఫామ్‌లో లేకపోవడం ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు అతి పెద్ద సమస్య. దక్షిణాఫ్రికా గ్రూప్‌ దశ దాటినా సెమీస్‌ చేరడం మాత్రం అంత తేలిక కాదు. 

ఆట వీడియోలు

Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli match Schedule : ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ ఎప్పుడు బరిలోకి దిగనున్నాడు? ఆర్‌సిబి పూర్తి షెడ్యూల్‌ ఏంటీ?
ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ ఎప్పుడు బరిలోకి దిగనున్నాడు? ఆర్‌సిబి పూర్తి షెడ్యూల్‌ ఏంటీ?
IPL 2026 Live Streaming: ఐపీఎల్ 2026 మ్యాచ్‌లను ఏ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి? లైవ్ స్ట్రీమింగ్ వివరాలన్నీ ఒక్క క్లిక్‌లో తెలుసుకోండి!
ఐపీఎల్ 2026 మ్యాచ్‌లను ఏ ఛానెళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి? లైవ్ స్ట్రీమింగ్ వివరాలన్నీ ఒక్క క్లిక్‌లో తెలుసుకోండి!
MS Dhoni: ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోనీ.. అశ్విన్ క్లారిటీ..
ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం ఎంఎస్ ధోనీ.. అశ్విన్ క్లారిటీ..
Virat Kohli: ఐపీఎల్ 2026 ముందు విరాట్ కోహ్లీ సరికొత్త లుక్: ఎడమ చేతిపై స్పెషల్ టాటూ!
ఐపీఎల్ 2026 ముందు విరాట్ కోహ్లీ సరికొత్త లుక్: ఎడమ చేతిపై స్పెషల్ టాటూ!
ABP Premium

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
US Iran War: ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
Amaravati Politics: అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
Hyderabad Traffic Diversions: నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
Kaattan Series OTT : కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
Maharashtra Minister Video: ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
Watermelon Storage Tips : పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చా? అలా తింటే మంచిదేనా?
పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చా? అలా తింటే మంచిదేనా?
Tadipatri Crime News: బీర్ బాటిల్‌తో పోలీసులపై నిందితుడు దాడి- కాల్పులు జరిపి అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
బీర్ బాటిల్‌తో పోలీసులపై నిందితుడు దాడి- కాల్పులు జరిపి అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
Embed widget