అన్వేషించండి

Rahane about Sanju Samson Form | మేనేజ్‌మెంట్‌కు రహానే సలహా

టీమిండియా ఓపెనర్‌ సంజూ శాంసన్‌ ( Sanju Samson ) న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌లో విఫలమవ్వడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంజు స్థానంలో మరో ప్లేయర్ కు ఛాన్స్ ఇవండీ అంటూ మళ్ళి ట్రోల్స్ మొదలు పెట్టారు. ఇలాంటి టైంలో సంజుకు సపోర్ట్ గా నిలుస్తున్నారు మాజీ భారత బ్యాటర్ అజింక్య రహానే ( Ajinkya Rahane ). సంజూకి అండగా నిలవాలంటూ టీమ్ మేనేజ్‌మెంట్‌కు అయిన సందేశం ఇచ్చాడు. 

2026 టీ20 వరల్డ్ కప్‌కు ఇంకా టైం ఉంది కాబట్టి ప్లేయర్ పై నమ్మకం  చూపించడమే చాలా ముఖ్యమని రహానే అభిప్రాయపడ్డాడు. సంజూలో టాలెంట్ లోపం లేదని కాస్త ఓపిక, క్లారిటీ ఉంటే మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని చెప్పాడు. రహానే మాట్లాడుతూ “మేనేజ్‌మెంట్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) సంజూకి మద్దతుగా నిలుస్తారని నాకు నమ్మకం ఉంది. అతను క్వాలిటీ ప్లేయర్. తన మీద తానే నమ్మకం పెట్టుకోవాలి అంతే” అని అన్నాడు. 

ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మతో ( Abhishek Sharma ) సంజూని పోల్చడం సరైంది కాదని రహానే స్పష్టంగా చెప్పాడు. “అభిషేక్ మరో రకం ఆటగాడు. సంజూ ఆట శైలి వేరు. అతను రాజస్థాన్ రాయల్స్ కోసం ఆడిన మంచి ఇన్నింగ్స్‌లను గుర్తు చేసుకోవాలి. తన సహజ ఆటను బయటపెట్టాలి” అని సూచించాడు రహానే.

ఆట వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

DPL Aryavir Replicates Virender Sehwag: తండ్రికి తగ్గ తనయుడిగా ఆర్యవీర్ సెహ్వాగ్ క్లాస్ షాట్లు.. తండ్రి మార్కు షాట్ తో  వైరల్ వీడియో!
తండ్రికి తగ్గ తనయుడిగా ఆర్యవీర్ సెహ్వాగ్ క్లాస్ షాట్లు.. తండ్రి మార్కు షాట్ తో  వైరల్ వీడియో!
Viral Cricket Celebration: మేధావి బిధూరి సిక్స్ సెవెన్ సెలబ్రేషన్ వైరల్.. చాహల్ అనుక‌ర‌ణ‌తో మ‌రింత పాపుల‌ర్ అయిన వైనం!
మేధావి బిధూరి సిక్స్ సెవెన్ సెలబ్రేషన్ వైరల్.. చాహల్ అనుక‌ర‌ణ‌తో మ‌రింత పాపుల‌ర్ అయిన వైనం!
India Out Of Hockey World Cup: అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
అర్జెంటీనా చేతిలో భారత్‌ ప‌రాజ‌యం.. వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి ఔట్, వ‌రుస‌గా మూడో ఓటమితో ఇంటికి!
Dhruv Jurel Mentality: మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:
"స్థానిక సంస్థలన్నీ మనవే! ఏకగ్రీవాలు కానివ్వొద్దు, ఎలక్షన్స్‌ను లైట్ తీసుకొవద్దు" వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Warangal Crime News: వరంగల్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ అరెస్టు- కోటిన్నర విలువైన మత్తుపదార్థం స్వాధీనం 
వరంగల్‌లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ అరెస్టు- కోటిన్నర విలువైన మత్తుపదార్థం స్వాధీనం 
Pawan Kalyan Cabinet Meeting Absence: సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
సినిమా వర్కింగ్ స్టైల్ నుంచి పొలిటికల్ వర్కింగ్ స్టైల్‌కు మారలేకపోతున్న పవన్ - శారీరక సమస్యలు అందుకేనా?
Electoral Roll Special Revision: భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
భారీగా ఓట్లు తొలగిస్తున్నా ఆందోళన చెందని పార్టీలు - ఓట్లు పోయాయనని ఓటర్లు ఎవరూ బయటకు రావట్లేదేంటి?
Irumudi Controversy: 'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
How to Identify Toxic Manipulators : మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
మీ బలహీనతలే 'సాధిక్'ల ఆయుధాలు! మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి? జీవిత పాఠంలా కాకినాడ కేసు!
Viral Kiss Car: కారుపై వేల కిస్ సింబల్స్! జరిమానా వేసిన పోలీసులు! వాహనంలో ముద్దు పెట్టుకుంటే జరిమానా వేస్తారా?
కారుపై వేల కిస్ సింబల్స్! జరిమానా వేసిన పోలీసులు! వాహనంలో ముద్దు పెట్టుకుంటే జరిమానా వేస్తారా?
Embed widget