అన్వేషించండి
Yashasvi Jaiswal Century | RR vs MI మ్యాచ్ లో అద్భుత శతకంతో మెరిసిన యశస్వి | IPL 2024
టెస్ట్ క్రికెట్ నుంచి టీ20 క్రికెట్ కి స్విచ్ కావటానికి చాలా టైమే తీసుకున్నాడు. బట్ క్రూషియల్ టైమ్ లో తన ఎబిలిటీస్ అండ్ స్కిల్స్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు జైశ్వాల్. ఇప్పటికే ఐపీఎల్ సగం మ్యాచ్ లు పూర్తికాగా..త్వరలో ప్రారంభం కాబోయే టీ20వరల్డ్ కప్ కి సెలక్షన్ కోసం ఆశపెట్టుకోవాలంటే కచ్చితంగా రాణించాల్సిన టైమ్ లో సూపర్ సెంచరీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు యశస్వి జైశ్వాల్.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















