అన్వేషించండి
Naveen Ul Haq Reacts On Virat Kohli Chants: MI vs LSG Eliminator మ్యాచ్ తర్వాత మాట్లాడిన నవీన్
నవీన్ ఉల్ హక్... ఐపీఎల్ చరిత్రలో రషీద్ ఖాన్ తర్వాత ఎక్కువగా చర్చించుకున్న అఫ్గానిస్థాన్ ప్లేయర్ కచ్చితంగా ఇతనే. అది ఆన్ ఫీల్డ్ పర్ఫార్మెన్సెస్ వల్ల కొంత, ఇక గొడవలు, ఆఫ్ ఫీల్డ్ సోషల్ మీడియా యాక్టివిటీ వల్ల మరికొంత. ఎప్పుడైతే కోహ్లీతో ఢీ అంటే ఢీ అన్నాడో... అప్పట్నుంచి ఇండియా మొత్తానికి విలన్ అయ్యాడు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఎంటర్టైన్మెంట్
హైదరాబాద్
సినిమా





















