![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPL Mega Auction 2022: Rajasthan Royals ఫుల్ స్క్వాడ్ ఇదే | RR | TataIPL | ABP Desam
IPL Mega Auction-2022 పూర్తైంది. Rajasthan Royals (RR) 24 మందితో జట్టు ఏర్పాటు చేసింది. గత కొన్ని ఆక్షన్స్ తో పోలిస్తే... ఈసారి చాలా మెరుగ్గా వ్యవహరించినట్టు కనిపించింది. చాలా పకడ్బందీ ప్లాన్స్ తో ఆక్షన్ కు వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు అన్ని విభాగాలను సరిపడా బలపర్చారు. కానీ టాప్ ఆర్డర్ పై సరిగ్గా ఫోకస్ పెట్టినట్టు లేదు. ఎందుకంటే శాంసన్, బట్లర్, జైస్వాల్, పడిక్కల్... వీరంతా తుది జట్టులో కచ్చితంగా ఉండాల్సినవాళ్లే. కానీ వీరందరి ఫేవరెట్ పొజిషిన్ 1-3 మధ్యనే. మరి బ్యాటింగ్ సెటప్ ను ఏ విధంగా రాయల్స్ మేనేజ్ చేస్తుందో చూడాలి. ఆక్షన్ చివర్లోకి వచ్చేసరికి స్మార్ట్ గా వ్యవహరించి నీషమ్, మిచెల్, కౌల్టర్ నైల్, వాండర్ డసెనన్ లాంటి ఫారినర్స్ ని తక్కువ ప్రైస్ కి లాగేసింది. ట్రెంట్ బౌల్ట్- ప్రసిధ్ కృష్ణ పేస్ జోడీ, అశ్విన్-చాహల్ స్పిన్ ద్వయం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆక్షన్ తర్వాత జట్టు స్వరూపం ఇలా ఉంది.
![Rishabh Pant Runs and Catches vs Pak | Ind vs Pak మ్యాచ్ లో కీలకంగా రాణించిన పంత్ | T20 World Cup24](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/10/81b8ff3d894f3277038aa274b06b15911717992022436310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
![Shah Rukh Khan Chants CSK | కేకేఆర్ కప్పు గెలిచాక ధోనీ, మెస్సీకి షారూఖ్, అయ్యర్ ట్రిబ్యూట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/b32a62b62eda69d4dedba0b0230880271716869936718310_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Shah Rukh Khan Flying kisses Along with KKR Team | హర్షిత్ రానాకు షారూఖ్ ఖాన్ మద్దతు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/858fd10b5b37dc70b9afc50832b453f61716869763338310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Kavya Maran with SRH Team After Loss | IPL 2024 KKR vs SRH Final ఓడిపోయాక కావ్యా మారన్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/6f9a385ff21526ecdc2a3c20db7fc68f1716869675709310_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Shah Rukh Khan KKR IPL 2024 Win | పదేళ్ల తర్వాత కేకేఆర్ తో కప్ కొట్టిన షారూఖ్ ఖాన్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/27/5055b537c932df7026dbc5316c77cd581716786736686310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)