అన్వేషించండి
IPL Mega Auction 2022: SunRisers Hyderabad ఫుల్ స్క్వాడ్ ఇదే | SRH | TataIPL | ABP Desam
IPL Mega Auction-2022 పూర్తైంది. 23 ఆటగాళ్లతో తమ జట్టు ఏర్పాటు చేసుకుంది. ఆక్షన్ ప్రారంభంలో సైలంట్ గా ఉంటూ ట్రోల్స్ కు గురైన SRH.. తర్వాత కొన్ని మంచి కొనుగోళ్లు చేసింది. రాహుల్ త్రిపాఠి అందులో ఒకటి. మళ్లీ గతేడాది ఉన్న మిడిలార్డర్ నే దాదాపు ఫిక్స్ చేసింది. Aiden Markram, Marco Jansen లాంటి ఆటగాళ్లను చీప్ గానే దక్కించుకుందని చెప్పుకోవచ్చు. ఆక్షన్ తర్వాత SunRisers Hyderabad (SRH) జట్టు స్వరూపం ఇలా ఉంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
విశాఖపట్నం
హైదరాబాద్





















