అన్వేషించండి
IPL 2022: Mumbai Indians Loses All Matches | ఆ ఒక్క తప్పు చెయ్యకుండా ఉండాల్సింది | ABP Desam
ముంబయి ఇండియన్స్! ఐదుసార్లు ఛాంపియన్. అరివీర భయంకరులైన హిట్టర్లకు డెన్ అది. భీకరమైన పేస్, మిస్టరీ స్పిన్‌తో ప్రత్యర్థులను బోల్తా కొట్టించే కోట అది. అలాంటిది ఇప్పుడు టార్గెట్లను ఛేజ్ చేయలేక చేతులెత్తేస్తోంది. IPL 2022లో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిపోయి ఫ్యాన్స్ ని నిరాశలోకి నెట్టేస్తోంది. ఇంతకీ హిట్‌మ్యాన్ సేన లెక్క ఎక్కడ తప్పింది?
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్





















