అన్వేషించండి
Angkrish Raghuvanshi Batting | KKR vs DC మ్యాచ్ లో మెరిసిన టీనేజ్ క్రికెటర్ రఘవంశీ | IPL 2024 | ABP
ఆంగ్ క్రిష్ రఘువంశీ. ముంబైకి చెందిన 18 ఏళ్ల టీనేజ్ క్రికెటర్. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున వన్ డౌన్ బ్యాటర్ గా దిగి రఘువంశీ ఆడిన ఫియర్ లెస్ ఇన్నింగ్స్ మైండ్ బ్లోయింగ్ అసలు. 18ఏళ్లకే ఏదో వంద ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉన్న వాడిలా అసలు భయం అనేదే లేకుండా బ్యాటింగ్ చేసి డెబ్యూ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement





















