మంగళవారం రాత్రి క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్ లో 3-0తో అర్జెంటీనా ఘన విజయం సాధించింది. 2022 ఫిఫా వరల్డ్ కప్ లో ఫైనల్స్ కు చేరింది .