అన్వేషించండి
Advertisement
Shubman Gill Demoted Abhishek Sharma to No 3 | అభిషేక్ శర్మకు షాకిచ్చిన గిల్ | ABP Desam
Shubman Gill Demoted Abhishek Sharma to No 3 | గిల్ స్వార్థం కోసం అభిషేక్ శర్మను తొక్కేస్తున్నాడా..? ఈ ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపించడానికి కారణం జింబాబ్వే తో జరిగిన మూడో టీ20లో అభిషేక్ శర్మ 3 వ స్థానంలో బ్యాటింగ్ కు రావడమే..! జింబాబ్వేతో రెండో టీ20లో సెంచరీ కొట్టి అభిషేక్ శర్మ ఊపు మీద ఉన్నాడు. మనోడు పవర్ ప్లేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంటాడు. స్ట్రైక్ రేట్ 200 ప్లస్ ఉంటుంది. అలాంటి బ్యాట్స్ మెన్ ను ఓపెనర్ గా పంపలేదు శుభ్ మన్ గిల్. వరల్డ్ కప్ జట్టులో ఉన్న శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్ లు మూడో టీ20కి అందుబాటులోకి వచ్చారు. దీంతో..కెప్టెన్ గిల్ , జైస్వాల్ లు ఓపెనర్లుగా వచ్చారు. అభిషేక్ శర్మను వన్ డౌన్ కి పంపించారు. వన్ డౌన్ లో వచ్చిన అభిషేక్ శర్మ కేవలం 10 పరుగులే కొట్టాడు. ఇప్పుడు గిల్ నిర్ణయాన్ని క్రికెట్ విశ్లేషకులు తప్పుపడుతున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విజయవాడ
హైదరాబాద్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion