అన్వేషించండి

Sanju Samson Failures vs NZ | కివీస్ తో రెండో టీ20 లోనూ ఫెయిలైన సంజూ శాంసన్ | ABP Desam

 6,10,37,2,0 ఇవి ఆఖరి ఐదు మ్యాచుల్లో టీమిండియా టీ20 వికెట్ కీపర్ సంజూ శాంసన్ గణాంకాలు. అయితే ఛాన్స్ లు ఇవ్వరు పక్కన పడేస్తారు అని గోల...ఇచ్చినప్పుడేమో మన సంజూ భాయ్ ఆపర్చునిటీస్ వేస్ట్ చేసుకోవటం అనేది పరిపాటిగా మారిపోయింది. ఆడిన లాస్ట్ పది మ్యాచుల్లో మూడు సెంచరీలు పెట్టాడని అభిమానులంతా చేసిన గోలతో విసిగిపోయిన టీమిండియా సెలక్షన్ కమిటీ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ల్లో అవకాశాలు కల్పించింది. ఆస్ట్రేలియా మీద 2 మ్యాచుల్లో రెండు పరుగులు, సౌతాఫ్రికా మీద ఆడిన ఒక మ్యాచ్ లో 37పరుగులు, న్యూజిలాండ్ రెండు మ్యాచుల్లో 16పరుగులు చేశాడు మన సంజూ భాయ్. నిన్న న్యూజిలాండ్ తో రెండో టీ20 మ్యాచులో 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలన్నప్పుడు ఓపెనర్ గా దిగి ఎందుకో అసలు ఆడటమే ఇంట్రెస్ట్ లేదన్నట్లు ఆడాడు సంజూ. మొదట హుక్ షాట్ కి ట్రై చేసి క్యాచ్ ఇచ్చాడు. అదృష్టవశాత్తూ ఫీల్డర్ క్యాచ్ వదిలేయటంతో బతికిపోయాడు. మళ్లీ ఆ వెంటనే మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో రచిన్ కి క్యాచ్ ఇచ్చి 6పరుగులకే ఔట్ అయ్యాడు సంజూ శాంసన్. రెండు చెత్త షాట్లే. సరిగ్గా ఆడట్లేదు అనే కారణంతో టెస్టులు, వన్డేలకు కెప్టెన్ గా ఉన్న శుభ్ మన్ గిల్ నే టీ20 వరల్డ్ కప్ ఆడటానికి లేకుండా తీసి పక్కన పెట్టింది సెలక్షన్ కమిటీ. మరి అలాంటిది ఓ వైపు బ్యాకప్ వికెట్ కీపర్ గా తీసుకున్న ఇషాన్ కిషన్ పరుగులతో రెచ్చిపోతుంటే..మరో వైపు సంజూ ఇలా ఫెయిల్ అవుతుంటే...రాబోయే వరల్డ్ కప్ లో సంజూ స్థానాన్ని ఇషాన్ కిషన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వికెట్ కీపర్ గా రీప్లేస్ చేయటం ఖాయం. మిగిలిన మ్యాచుల్లోనైనా సంజూ సత్తా చాటాలని..తన సీనియారిటీని..ఫామ్ ని నిరూపించుకోవాలని ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Smriti Mandhana Dominance : ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vaibhav Sooryavanshi News: సిరీస్ తేలిపోతే 15 ఏళ్ల కుర్రాడికి ఛాన్స్.. సూర్యవంశీ ఎంట్రీపై అభిషేక్ సరికొత్త ప్లాన్, 4వ టీ20పై శ్రేయస్ సేన నజర్
సిరీస్ తేలిపోతే 15 ఏళ్ల కుర్రాడికి ఛాన్స్.. సూర్యవంశీ ఎంట్రీపై అభిషేక్ సరికొత్త ప్లాన్, 4వ టీ20పై శ్రేయస్ సేన నజర్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Director Maruthi: రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
రాజా సాబ్ డిజాస్టర్ నుంచి కోలుకున్నాడు... మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ రెడీ - షూటింగ్ ఎప్పుడంటే?
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Embed widget