అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Palestine Supporter WC Final: ప్రపంచకప్ ఫైనల్ లో కలకలం.. కోహ్లీ కోసం చొరబడ్డ పాలస్తీనా మద్దతుదారుడు
Palestine Supporter WC Final: ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ ఫైనల్ లో పాలస్తీనా కలకలం రేగింది. భారత ఇన్నింగ్స్ 14వ ఓవర్ సందర్భంగా ఓ వ్యక్తి పాలస్తీనా దేశపు రంగు మాస్క్ ధరించి గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. పిచ్ మధ్యలో ఉన్న కోహ్లీ, కేఎల్ రాహుల్ వద్దకు వచ్చాడు. కోహ్లీ భుజం మీద చేయి కూడా వేశాడు. అప్పటికే అప్రమత్తమైన గ్రౌండ్ స్టాఫ్ పరిగెత్తుకుంటూ వచ్చి అతణ్ని బయటకు తీసుకెళ్లారు. అతని టీషర్ట్ ముందు వైపు స్టాప్ బాంబింగ్ పాలస్తీన్ అని, వెనుక వైపు ఫ్రీ పాలస్తీన్ అని రాసి ఉంది.
క్రికెట్
![ఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/18/445a9cf583e9530de371c126e9a830551734513301690517_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
ఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion