పతిరానా ఫ్యామిలీ హోటల్ లో ధోనిని కలిశారు. ఇప్పుడు ఆ ఫొటోలని పతిరాణా సిస్టర్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఈ సందర్భంగా ధోని ఓ మాట చెప్పారట..!