అన్వేషించండి
Mohammed Shami 4 Wickets vs England: రెండు మ్యాచుల్లోనే 9 వికెట్లతో దుమ్మురేపుతున్న షమీ
మహ్మద్ షమీకి ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా తప్పులేదేమో. వరుసగా రెండు మ్యాచుల్లో అదరగొట్టి 9 వికెట్లు తీశాడు. నిన్న ఇంగ్లండ్ తో అయితే వేరే లెవెల్. తక్కువ స్కోర్ డిఫెండ్ చేస్తున్నప్పుడు,బుమ్రా రెండు వికెట్లతో మంచి ఆరంభం ఇస్తే దాన్ని అద్భుతంగా బ్యాకప్ చేశాడు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















