అన్వేషించండి
Advertisement
LSG vs MI Highlights |ముంబయిపై లక్నో అద్భుత విజయం..ఫ్లేఆఫ్ రేసులో 7 జట్లు | ABP Desam
ఐపీఎల్ లో మరో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ నమోదైంది. ఫ్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో ముంబయి ఇండియన్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి... ముంబయిని 5 వికెట్ల నష్టానికి 172 పరుగులకే కట్టడి చేసింది. అలా..5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచులో జరిగిన టాప్ హైలైట్స్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం
క్రికెట్
MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్‌జీపీటీ
పాలిటిక్స్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion