అన్వేషించండి
Advertisement
24 ఏళ్ల తర్వాత కామన్ వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు
కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళలు తొలిసారి క్రికెట్ ఆడబోతున్నారు. ఈ మేరకు Australia, India, బార్బడోస్, England, Newzealnad, South Africa, Pakisthan, Srilanka జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించినట్లు ఐసీసీ వెల్లడించింది. Group-Aలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లు పోటీ పడుతున్నాయి. Group-Bలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్ పోటీ పడుతున్నాయి. జూలై 29న ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్‌తో కామన్ వెల్త్ టోర్నమెంట్ లో క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి.
ఆట
అశ్విన్ రిటైర్మెంట్పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion