అన్వేషించండి

Bumrah not Playing Second test | రెండో టెస్టులో బుమ్రా స్థానంలో ఆకాశ్ దీప్ లేదా అర్ష్ దీప్ | ABP Desam

 ఇంగ్లండ్ తో జరుగుతున్న సిరీస్ లో ఫస్ట్ టెస్ట్ లో మన బౌలర్లు తేలిపోయారు. ఒక్క బుమ్రా మినహాయించి ఆదుకునే నాధుడే లేకుండా పోయాడు. మొదటి ఇన్నింగ్స్ లో మనోళ్లు ఆరు పరుగులు లీడ్ సాధించారు. బుమ్రా 5 వికెట్లు తీస్తే మిగిలిన బౌలర్లు బౌలర్లను నానా తంటాలు పడి ఔట్ చేసి మద్దతునిచ్చారు. కానీ రెండోసారి భారత్ ఇంగ్లండ్ ను కట్టడి చేయలేకపోయింది. 371పరుగుల టార్గెట్ ను నాలుగో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ తో కొట్టించుకుని విజయాన్ని వారి చేతుల్లో పెట్టేసింది. ఫోర్త్ ఇన్నింగ్స్ లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోవటం మన మీద ప్రభావాన్ని చూపించింది. లీడ్స్ సంగతే అలా ఉంటే ఇప్పుడు రెండో టెస్ట్ జరగబోయే ఎడ్జ్ బాస్టన్ లో అసలు బుమ్రా ఆడడు అంటున్నారు. ఇప్పటివరకైతే అధికారిక ప్రకటన రాలేదు కానీ నిన్న ప్రాక్టీస్ లో బుమ్రా పాల్గొనకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. బుమ్రా కి బదులుగా ఆకాశ్ దీప్ లేదా అర్ష్ దీప్ లలో ఒకరిని టీమ్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆకాశ్ దీప్ ఇప్పటి వరకూ 7టెస్టులు ఆడగా 15వికెట్లు తీశాడు. అర్ష్ దీప్ సింగ్ ఇంకా టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. వైట్ బాల్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తుండటం అర్ష్ దీప్ సింగ్ కి అడ్వాంటేజ్ కాగా అతని లెఫ్టార్మ్ పేస్ వేరియేషన్ ఎడ్జ్ బాస్టన్ లో ఉపయోగపడుతుందని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తే అర్ష్ దీప్ టెస్టుల్లో డెబ్యూ చేయొచ్చు. మరో శార్దూల్ ఠాకూర్ ప్లేస్ లో నితీశ్ కుమార్ రెడ్డిని ఆడించాలనే డిమాండ్ పెరుగుతోంది. స్పెషలిస్ట్ ఆల్ రౌండర్ అయిన NKR ఆస్ట్రేలియా సిరీస్ లో సెంచరీ కొట్టగా అతన్ని ఇంగ్లండ్ లో మొదటి టెస్టుకు పక్కన పెట్టడం కోచ్ గంభీర్ పై విమర్శల దాడి జరిగేలా చేసింది. చూడాలి గంభీర్, శుభ్మన్ గిల్ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటారో. కానీ ఒక్కటి మాత్రం నిజం బుమ్రా ఉంటేనే ఊతకొట్టుడు కొట్టారు. ఇక బుమ్రా లేకపోతే మన పరిస్థితి ఏంటో..మన బౌలింగ్ దళాన్ని సిరాజ్ మియా ఎలా నడిపిస్తాడో చూడాలి.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
Sachin, Rahane Lounges: వాంఖడేలో సచిన్, రహానే పేర్లతో ప్రత్యేక లాంజ్ లు.. అనుబంధ క్లబ్బులకు భారీ నిధితో ఎంసీఏ సంచలనం
వాంఖడేలో సచిన్, రహానే పేర్లతో ప్రత్యేక లాంజ్ లు.. అనుబంధ క్లబ్బులకు భారీ నిధితో ఎంసీఏ సంచలనం
IND VS SL, Asia Cup Final: పాక్ ను చిత్తు చేసి వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టిన లంక, భారత్‌తో తుది పోరు.. ప్రతీకారంతో టీమిండియా
పాక్ ను చిత్తు చేసి వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టిన లంక, భారత్‌తో తుది పోరు.. ప్రతీకారంతో టీమిండియా
Shami Selection Debate: ష‌మీని సెలెక్టర్లు విస్మ‌రించింది నిజం కాదా...? అత‌ని రీఎంట్రీపై సౌరవ్ గంగూలీ క్లారిటీ..!
ష‌మీని సెలెక్టర్లు విస్మ‌రించింది నిజం కాదా...? అత‌ని రీఎంట్రీపై సౌరవ్ గంగూలీ క్లారిటీ..!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
BRS Mock Assembly: బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?.. మాక్ అసెంబ్లీలో పల్లా, తలసాని సెటైర్లు
బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?
Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం
DRLs అంటే ఏంటి? కార్లలో ఈ లైట్లు ఉండడం వల్ల డ్రైవింగ్‌ సమయంలో ఎంత ఉపయోగమో తెలుసా?
Car DRLs: కారు స్టార్ట్ చేయగానే ఈ లైట్లు వెలుగుతున్నాయా? వాటి అసలు పనేంటో తెలుసుకోండి!
Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
AP Rains: ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
ఏపీలో వర్ష బీభత్సానికి కొట్టుకుపోయిన వంతెన.. 15 గ్రామాలకు రాకపోకలు బంద్!
PUC Certificate: మీ వాహనానికి PUC ఉందా? లేదంటే రూ.10,000 వరకు ఫైన్.. ఇలా తప్పించుకోండి!
వాహనదారులకు బిగ్ అలర్ట్.. మీ బండికి ఇది లేకపోతే భారీ జరిమానా, మీ జీతంలో చాలాభాగం కోల్పోతారు!
Embed widget