అన్వేషించండి

Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో కెప్టెన్సీ సెగలు రేగుతున్నాయి. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు ఇవ్వడంపై ఇప్పటికే విమర్శలు వస్తుండగా, తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హార్దిక్‌ను తప్పించి సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని అశ్విన్ డిమాండ్ చేశారు.

"ముంబై ఇండియన్స్ కెప్టెన్ బాధ్యతలను సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించే సమయం ఎప్పుడో దాటిపోయింది. సూర్య ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్ మాత్రమే కాదు, భారత్‌కు 2026 టీ20 ప్రపంచకప్ అందించిన విజేత. అంతర్జాతీయ స్థాయిలో దేశాన్ని నడిపిస్తున్న కెప్టెన్, ఐపీఎల్‌లో మరొకరి కింద ఆడటం అతనికి మానసిక సవాలే" అని అభిప్రాయపడ్డారు. 

హార్దిక్ పాండ్యా సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేమని అశ్విన్ పేర్కొన్నారు. గుజరాత్ టైటాన్స్‌ను తొలి ఏడాదిలోనే ఛాంపియన్‌గా నిలిపిన ట్రాక్ రికార్డ్ హార్దిక్‌కు ఉంది. అయితే, ముంబైకి వచ్చాక రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడం అతనికి భారంగా మారింది. అభిమానుల నుంచి వచ్చిన వ్యతిరేకత, తీవ్రమైన ఒత్తిడి హార్దిక్ ప్రదర్శనపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ తరఫున రెండు ప్రపంచకప్‌లు అందించిన రోహిత్, సూర్య లాంటి దిగ్గజాలు హార్దిక్ సారథ్యంలో ఆడటం చర్చకు దారితీస్తోంది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rishabh Pant, Kuldeep Yadav Swap: రూ. 27 కోట్ల పంత్‌ సగం ధరకే ఢిల్లీకి.. కుల్దీప్ ను ఎగరేసుకుపోయిన LSG, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!
రూ. 27 కోట్ల పంత్‌ సగం ధరకే ఢిల్లీకి.. కుల్దీప్ ను ఎగరేసుకుపోయిన LSG, అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది!
Vaibhav Sooryavanshi India Jersey: బ్లూ జెర్సీలో వండర్ కిడ్: 15 ఏళ్ల వయసులోనే టీమిండియా కల సాకారం.. జెర్సీ నంబర్ వెనుక ఎమోషనల్ స్టోరీ!
బ్లూ జెర్సీలో వండర్ కిడ్: 15 ఏళ్ల వయసులోనే టీమిండియా కల సాకారం.. జెర్సీ నంబర్ వెనుక ఎమోషనల్ స్టోరీ!
Chennai Super Kings News: ఫ్యాన్స్ ఆగ్రహానికి తలొగ్గని సీఎస్కే మేనేజ్‌మెంట్.. వరుస ఫెయిల్యూర్స్ ఉన్నా ఫ్లెమింగ్‌కే ఓటు
ఫ్యాన్స్ ఆగ్రహానికి తలొగ్గని సీఎస్కే మేనేజ్‌మెంట్.. వరుస ఫెయిల్యూర్స్ ఉన్నా ఫ్లెమింగ్‌కే ఓటు
Joe Root Chases Sachin Tendulkar Record: సచిన్ రికార్డుకు ఎసరు పెట్టిన జో రూట్.. గాడ్ ఆఫ్ క్రికెట్ రికార్డ్ బద్దలవ్వడం ఖాయమేనా! ఎన్నేళ్ల‌లో అంటే..!
సచిన్ రికార్డుకు ఎసరు పెట్టిన జో రూట్.. గాడ్ ఆఫ్ క్రికెట్ రికార్డ్ బద్దలవ్వడం ఖాయమేనా! ఎన్నేళ్ల‌లో అంటే..!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ACB Raids: మరో తిమింగలంపై ఏసీబీ వల - నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి ఇళ్లపై మెరుపు దాడులు
మరో తిమింగలంపై ఏసీబీ వల - నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి ఇళ్లపై మెరుపు దాడులు
AP Cabinet Decisions: ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!
ఏపీ ప్రభుత్వ రంగ ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం!
TMC Leader Humiliated: సీనియర్ నేతకు చెప్పుల దండ, గుడ్లతో దాడి.. గుంజీలు తీయించిన స్థానికులు - మమతా పార్టీ నేతలకు ఘోర అవమానాలు
సీనియర్ నేతకు చెప్పుల దండ, గుడ్లతో దాడి.. గుంజీలు తీయించిన స్థానికులు - మమతా పార్టీ నేతలకు ఘోర అవమానాలు
Vijay Trisha Breakup: విజయ్‌తో త్రిష బ్రేకప్... ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందా? అందులో నిజమెంత?
విజయ్‌తో త్రిష బ్రేకప్... ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిందా? అందులో నిజమెంత?
Ather 450X vs Honda Activa e:ఈవీ మార్కెట్‌లో అసలైన బాస్‌ ఫైట్‌! ఏథర్‌ 450X vs హోండా యాక్టివా ఇ! మీకు ఎవరు బెస్ట్?
ఈవీ మార్కెట్‌లో అసలైన బాస్‌ ఫైట్‌! ఏథర్‌ 450X vs హోండా యాక్టివా ఇ! మీకు ఎవరు బెస్ట్?
Vaddera Quarry Reservation: ఆంధ్రప్రదేశ్‌లో వడ్డెర వర్గానికి గుడ్ న్యూస్ - క్వారీ లీజుల్లో 33 శాతం కేటాయిస్తూ ఏపీ సర్కార్ జీవో 126 జారీ!
ఆంధ్రప్రదేశ్‌లో వడ్డెర వర్గానికి గుడ్ న్యూస్ - క్వారీ లీజుల్లో 33 శాతం కేటాయిస్తూ ఏపీ సర్కార్ జీవో 126 జారీ!
Sreemukhi Saree Photos: శ్రీముఖి కట్టిన చీరలు ఎన్ని... 'మా ఇంటి బంగారం' లుక్ టెస్ట్ నుంచి షూటింగ్ వరకు!
శ్రీముఖి కట్టిన చీరలు ఎన్ని... 'మా ఇంటి బంగారం' లుక్ టెస్ట్ నుంచి షూటింగ్ వరకు!
అమ్మకాలు పెరిగినా, లాభాలు ఆర్జించలేకపోతున్న Electric Scooter కంపెనీలు- కారణాలివే
అమ్మకాలు పెరిగినా, లాభాలు ఆర్జించలేకపోతున్న Electric Scooter కంపెనీలు- కారణాలివే
Embed widget