అన్వేషించండి
5 Indian Players To Watch Out For | Border Gavaskar Trophy 2023: ఈ ఐదుగురిపై దృష్టి పెట్టండి..!
రోజురోజుకూ హైప్ పెరిగిపోతోంది. క్షణక్షణానికీ ఎగ్జైట్ మెంట్ ఎక్కువైపోతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మరో మూడు రోజులు మాత్రమే ఉన్నాయి. ఫిబ్రవరి 9న నాగ్ పుర్ లో తొలి టెస్టుతో ఈ ట్రోఫీ స్టార్ట్ అవబోతోంది. ఈ సిరీస్ లో భారత్ నుంచి ఈ ఐదుగురు ఆటగాళ్లపై ప్రధానంగా దృష్టి నెలకొంటుంది. వాళ్లు ఎలా పర్ఫార్మ్ చేస్తారో దగ్గరుండి గమనిస్తారు. ఇందులో కొందరిపై పాజిటివ్ ప్రెషర్ అయితే, మరికొంతమందిపై కాస్త నెగెటివ్ ప్రెషర్ అనే చెప్పుకోవాలి. ఆ అయిదుగురు ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.
క్రికెట్
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్ని నాశనం చేయబోతోందా? | ABP Desam
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
వ్యూ మోర్





















