అన్వేషించండి
కాళ్లు పైకెత్తి వైడ్ ఇచ్చిన అంపైర్.. అవాక్కైన ఫ్యాన్స్!
స్థానిక క్రికెట్లో మాత్రం ఓ అంపైర్ వినూత్నంగా వైడ్ ఇచ్చి అలరించాడు. బిల్లీ బౌడెన్‌కు తక్కువ కానంటున్నాడు. వికెట్ల నుంచి పక్కకు తిరిగి రెండు చేతులను కింద పెట్టి కాళ్లు పైకి ఎండగా చాపి వైడ్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎంతోమంది అంపైర్లు ఉన్నారు. కానీ ఎక్కువగా గుర్తుండిపోయింది మాత్రం బిల్లీ బౌడెనే! ఎందుకంటే ఆయన చూపించే సంకేతాలు మిగతావారితో పోలిస్తే భిన్నంగా ఉండేవి. అభిమానులను ఆకట్టుకునేవి.
ఆట
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
శుభసమయం





















