అన్వేషించండి

1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వెనుక సుమారు వెయ్యేళ్లకు పైగా ఘనమైన చరిత్ర ఉంది. పూలను దైవంగా భావించి, ప్రకృతిని ఆరాధించే ఈ అద్భుతమైన సంప్రదాయం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం చాలా గొప్పది అని పెద్దలు చెపుతుంటారు. 

చారిత్రక ఆధారాల ప్రకారం.. కాకతీయ సామ్రాజ్య కాలంలో ఈ బతుకమ్మ వేడుకల ఆచారాలు మొదలైయ్యాయి. కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లును పాలించిన చక్రవర్తులు, రాణులు ప్రకృతి ఆరాధనకు పెద్దపీట వేశారు. వర్షాలు బాగా పడి.. ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు కురిపించాలని కోరుకుంటూ అమ్మవారిని పూలతో కొలిచేవారనే ప్రచారంలో ఉంది. కాలక్రమేణా ఇది తెలంగాణ ప్రాంతం అంతటా ప్రాచుర్యం పొందింది.

మరో పౌరాణిక మరియు చారిత్రక గాథ ప్రకారం.. చోళ రాజుల కాలంలో ధర్మంగద అనే రాజు సంతానం కోసం కఠినమైన తపస్సు చేయగా, లక్ష్మీదేవి ఆయన ఇంట్లో ఆడపిల్లగా జన్మించింది. ఆ రాజకుమార్తెకు 'మహాసతి' లేదా 'గౌరమ్మ' అని పేరు పెట్టారు. ఆమె పెద్దయ్యాక లోక కల్యాణం కోసం తపస్సు చేసి శివుడిలో ఐక్యమైందని నమ్ముతారు. ఆ అమ్మాయి జ్ఞాపకార్థం, ఆమెను కొలిచే పద్ధతిలోనే మహిళలు ప్రతి ఏటా బతుకమ్మలను పేర్చి పూజలు చేయడం ప్రారంభించారని స్థానిక పురాణాలు చెబుతున్నాయి. 'బతుకమ్మ' అంటే జీవించు తల్లి, గౌరమ్మ బతుకు అని అర్థం. తమను, తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ ఆ మహాశక్తిని వేడుకోవడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం.

అలాగే, చారిత్రకంగా తెలంగాణ రైతాంగ పోరాటాలు, దండయాత్రల సమయంలోనూ ఈ సాంస్కృతిక సంప్రదాయం చెక్కుచెదరలేదు. గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు తమ బాధలను మర్చిపోయి, ఒకచోట చేరి సంతోషాన్ని పంచుకునే వేదికగా బతుకమ్మ నిలిచింది. కాలంతో పాటు మారుతున్నా, నేటికీ ఈ వెయ్యేళ్ల సంప్రదాయం అదే పవిత్రతతో, వైభవంగా కొనసాగుతోంది.

 

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

అక్టోబర్ 25-31 ప్రేమ జాతకం: మకరం, కుంభం, మీన రాశులవారి బంధాలు బలపడతాయా, మనస్పర్థలా?
అక్టోబర్ 25-31 ప్రేమ జాతకం: మకరం, కుంభం, మీన రాశులవారి బంధాలు బలపడతాయా, మనస్పర్థలా?
అక్టోబర్ 25-31: తులా, వృశ్చికం, ధనస్సు రాశుల ప్రేమ జాతకం - మనసులో మాట చెబితేనే అర్థమవుతుంది!
అక్టోబర్ 25-31: తులా, వృశ్చికం, ధనస్సు రాశుల ప్రేమ జాతకం - మనసులో మాట చెబితేనే అర్థమవుతుంది!
అక్టోబర్ 25-31 ప్రేమ జాతకం: కర్కాటకం, సింహం, కన్య రాశుల ప్రేమలో ఏం మార్పులు?
అక్టోబర్ 25-31 ప్రేమ జాతకం: కర్కాటకం, సింహం, కన్య రాశుల ప్రేమలో ఏం మార్పులు?
అక్టోబర్ 25-31 ప్రేమ జాతకం: మేషం, వృషభం, మిథునం.. ఈ వారం మీ బంధాలు బలపడతాయా? అపార్థాలు తొలగిపోతాయా?
అక్టోబర్ 25-31 ప్రేమ జాతకం: మేషం, వృషభం, మిథునం.. ఈ వారం మీ బంధాలు బలపడతాయా? అపార్థాలు తొలగిపోతాయా?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Third Front: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ 2.0 - మమత, అఖిలేష్, జగన్‌లతో నయా కూటమికి ప్లాన్ చేస్తున్నారా?
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ 2.0 - మమత, అఖిలేష్, జగన్‌లతో నయా కూటమికి ప్లాన్ చేస్తున్నారా?
Punganur Municipal Chairman: పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
పెద్దిరెడ్డి కోటలో వైసీపీకి బిగ్ షాక్.. పుంగునూరు మున్సిపల్ పీఠం దక్కించుకున్న కూటమి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
Tea With Snacks : సమోసాలు, బిస్కెట్లు మాత్రమే కాదు.. టీతో పాటు ఇవి తినడం కూడా మంచిది కాదట
సమోసాలు, బిస్కెట్లు మాత్రమే కాదు.. టీతో పాటు ఇవి తినడం కూడా మంచిది కాదట
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Bigg Boss Season 10 Today October 25th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలిని, దక్షి ఎలిమినేట్! ఒంటరైన రోహిత్! త్రిగుణ్‌కి జైలు శిక్ష!
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
తొలి ఎలక్ట్రిక్ 7 సీటర్ కారు తీసుకొస్తున్న Maruti.. 500 కి.మీ రేంజ్ EV ప్రత్యేకతలు ఇవే
Embed widget