అన్వేషించండి
Pawan Kalyan : రానున్న తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. 7-14 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 10 మంది జనసేన తరపున గెలిచేలా కృషి చేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















