విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు చీరలు, బిర్యానీ ప్యాకెట్లు పంచే వారికే మీడియా సపోర్ట్ చేస్తుందన్నారు. చంద్రబాబు టికెట్ ఇవ్వకపోతే ఏమవుతుంది..? ప్రజల మద్దతుతో ఇండిపెండెంట్ గా గెలుస్తాను అంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ఏ ఎంపీ చేయనన్ని పనులు.. తాను చేస్తున్నానని తెలిపారు.
Anam Ramanarayana ReddY|ట్యాప్ చేసేది మా పార్టీ వాళ్లే..మరి ఎవరికి చెప్పుకోవాలి నా బాధ
Anam Ramanarayana Reddy|ఇన్ ఛార్జ్ ల పేరుతో ప్రజాస్వామ్యంలోకి రాజ్యంగేతర శక్తులు..!
Balakrishna on Tarakaratna Health:మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తరలించాం
Nara Lokesh Yuvagalam Padayatara : కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర
తారకరత్నకు తీవ్ర అస్వస్థత LIVE | Taraka Ratna Fainted In Nara Lokesh Padayatra
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం